Blog

గొంతు క్యాన్సర్ : రకాలు, దశలు, లక్షణాలు & నివారణ చర్యలు

గొంతు క్యాన్సర్ : రకాలు, దశలు, లక్షణాలు & నివారణ చర్యలు

ప్రస్తుత కాలంలో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్‌ లలో గొంతు క్యాన్సర్ (థ్రోట్‌ క్యాన్సర్‌) కూడా ఒకటి. క్యాన్సర్ కణితులు శరీరంలో ఎక్కడైనా అభివృద్ధి చెందుతాయి.

read more
కరోనరీ యాంజియోప్లాస్టీ: రకాలు, ప్రయోజనాలు & సర్జరీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనరీ యాంజియోప్లాస్టీ: రకాలు, ప్రయోజనాలు & సర్జరీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇటీవల కాలంలో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే గుండె సమస్యలకు ఎప్పటికప్పుడు అధునాతన చికిత్స పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో యాంజియోప్లాస్టీ ఒకటి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనుల్లో ఏధైనా అవరోధం ఏర్పడినప్పుడు రక్త ప్రహావానికి అంటంకం కలుగుతుంది. బ్లాక్స్‌ అని మనం పిలవబడే ఈ అడ్డంకులు లేత పసుపు రంగులో ఉండే ఒక జిగురైన పదార్థం (చెడు కొవ్వు) వల్ల ఏర్పడతాయి.

read more
ప్రపంచ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన దినోత్సవము: నవంబర్ 21, 2024

ప్రపంచ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన దినోత్సవము: నవంబర్ 21, 2024

డాక్టర్ గారు, మా నాన్న గారి కళ్ళు రెండు నెలల నుండి పసుపు రంగులో ఉన్నాయి. మా RMP గారు చూసి ఇది కామెర్లు అని చెప్పి రెండు నెలల నుండి అతనికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం ప్రారంభించాడు. కానీ మెరుగుపడలేదు. ఇప్పుడు అతని బిలిరుబిన్ స్థాయిలు 30 యూనిట్ల కంటే ఎక్కువ ఉంది. అర్జంటుగా ఏదైనా చేయండి, వచ్చే వారం అమర్‌నాథ్ యాత్రకి సిద్ధపడి ఉన్నాము. దయచేసి మా నాన్న గారి సమస్యను నయం చేయండి, లేదంటే మా ప్రయాణం రద్దు చేసుకోవలసి వస్తుంది.

read more
క్యాన్సర్ చికిత్స ఎంపికలు: కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీ మరియు మరిన్ని

క్యాన్సర్ చికిత్స ఎంపికలు: కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీ మరియు మరిన్ని

క్యాన్సర్, ఇది అనియంత్రిత కణాల పెరుగుదల ద్వారా వర్గీకరించబడిన వ్యాధి, క్యాన్సార్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలుగా మిగిలిపోయింది. కొంత సంక్లిష్టత ఉన్నప్పటికీ, వైద్య పరిశోధనలో పురోగతులు, సంచలనాత్మక ఆవిష్కరణలు మరియు మెరుగైన చికిత్స ఎంపికలు కనుగొనబడి విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. సాంప్రదాయ చికిత్సల నుండి ఆధునిక ఇమ్యునోథెరపీల వరకు, మరిన్ని చికిత్సలు నేడు క్యాన్సర్‌కు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. రోగనిర్ధారణ మరియు ప్రారంభ చికిత్సలు క్యాన్సర్ను విజయవంతంగా ఎదుర్కొనడంలో ప్రధాన పాత్రలు పోషిస్తాయి.

read more
ఛాతీ నొప్పి: రకాలు, లక్షణాలు, కారణాలు & నిర్ధారణ పరీక్షలు

ఛాతీ నొప్పి: రకాలు, లక్షణాలు, కారణాలు & నిర్ధారణ పరీక్షలు

మనలో ఎంతో మందికి ఎదురయ్యే సాధారణ సమస్యలలో ఛాతీ నొప్పి కూడా ఒకటి. క్రమరహిత జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం చాలా మంది ఛాతీ నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనలో ఎంతోమంది ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడే ఉంటారు.

read more
Navigating Epilepsy: A Comprehensive Guide

Navigating Epilepsy: A Comprehensive Guide

Epilepsy is a neurological condition that results in frequent seizures. It impacts a great number of people across the globe. These seizures are due to the excessive electrical activities occurring within the central nervous system and may range from a loss of slight concentration to major muscle shaking.

read more

వినికిడి లోపం: కారణాలు, సంకేతాలు మరియు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సల గురించి వివరణ

ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసే వాటిలో వినికిడి లోపం ఒకటి, ఇది ప్రధానంగా మనిషి యొక్క జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ వినికిడి లోపం అనేది క్రమంగా లేదా అకస్మాత్తుగా సంభవించవచ్చు.

read more

భుజం నొప్పి: లక్షణాలు, కారణాలు & నివారణ చర్యలు

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల ప్రస్తుతం చాలా మంది భుజం నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిజ జీవితంలో ఏ పని చేయాలన్నా భుజములోని కీలు కదలికలతోనే చేయాల్సి ఉంటుంది. భుజము కీళ్లులో మార్పు రావడంతో నొప్పి ఆరంభమై పనులు చేసుకోవడం కష్టంగా మారుతుంది.

read more