Blog

నరాల బలహీనత: లక్షణాలు, కారణాలు, చికిత్స & నివారణ చర్యలు

నరాల బలహీనత: లక్షణాలు, కారణాలు, చికిత్స & నివారణ చర్యలు

ప్రస్తుత సమాజంలో అనారోగ్యకరమైన జీవనశైలి మరియు విపరీతమైన పని ఒత్తిడి కారణంగా చాలామంది నరాల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి ఇవి సహాయపడతాయి.

read more
పార్కిన్సన్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స విధానాలు & నివారణ చర్యలు

పార్కిన్సన్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స విధానాలు & నివారణ చర్యలు

శరీరంలో మెదడు చాలా కీలకం, మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురువుతాయి. అయితే మన మెదడు వయసు పెరిగే కొద్దీ (Brain-ageing) దెబ్బతింటుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది.

read more

రక్తసంబంధ వ్యాధుల రకాలు, లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్సా విధానాలు

ప్రస్తుత కాలంలో పోషకాహార లోపంతో పాటు మారిన జీవనశైలి కారణంగా రక్తసంబంధ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. మన శరీరం లో 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఇది శరీర సాధారణ బరువులో 7 శాతంగా ఉంటుంది. రక్తాన్ని ద్రవరూప కణజాలం అని అంటారు.

read more