Blog

బాధాకరమైన బైపాస్ సర్జరీలకు కాలం చెల్లింది హార్ట్ సర్జరీకోసం ఇపుడు పక్కటెముకలు కోయనక్కరలేదు

నా వయస్సు 48 సం.లు. ఈ మధ్య ఓ రోజు ఛాతీలో ఏడమవైపు నొప్పి వచ్చి ఎడమచేయి లాగినట్లు అని పించగా అనుమానంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. పరీక్షలు చేసి గుండెకు రక్తం సరఫరాచేసే రక్తనాళాలు రెండు బ్లాక్ అయినట్లు చెప్పి బైపాస్ సర్జరీ చేయించుకోమని సిఫార్సు చేశారు.

read more
Can diabetes make it hard to have a baby?

Can diabetes make it hard to have a baby?

Diabetes could be a serious hump on your road to having a baby. However, pregnancy with diabetes is possible, it only requires good head start and planning. The key to success is to understand and reduce the risks involved, eating right, work on ideal weight, and follow the instructions of your healthcare team.

read more
తీవ్రమైన తలనొప్పి, కాళ్లూచేతుల తిమ్మిర్లా? మెదడులో గడ్డలు కావచ్చు

తీవ్రమైన తలనొప్పి, కాళ్లూచేతుల తిమ్మిర్లా? మెదడులో గడ్డలు కావచ్చు

ఆకాశ్(29) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమెరికాలో వేగంగా మారిపోతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గడువుకంటే ముందే ప్రాజెక్ట్ పూర్తిచేయాలన్నకంపనీ ఆదేశంతో రోజూ అదనపు గంటలు పనిచేస్తున్నాడు.  ప్రాజెక్ట్ మూడొంతులు పూర్తయిన దశలో ఓ రోజు సాయంత్రం కాఫీ మిషన్ వద్దకు వెళ్లేందుకు లేచి హఠాత్తుగా కళ్లుతిరిగి పడిపోయాడు.

read more
వర్షాకాలంలో పసిపిల్లల ఆరోగ్య పరిరక్షణ

వర్షాకాలంలో పసిపిల్లల ఆరోగ్య పరిరక్షణ

వేసవికాలపు ఎండలతో విసుగుచెంది ఉన్న సమయంలో తొలివర్షం ఎంతో ఉపశమనం ఇస్తుంది. వర్షాలు కొనసాగితే వాతావరణం పూర్తిగా చల్లబడటంతోపాటు చుట్టూ ఆకుపచ్చదనం పెరిగి కళ్లకు, మనస్సకు ఆహ్లాదంకలుగుతుంది.

read more
ఆగంచేసే ఆస్థమాకు అందుబాటులో శాశ్వత పరిష్కారం

ఆగంచేసే ఆస్థమాకు అందుబాటులో శాశ్వత పరిష్కారం

ఆస్థమా. మనదేశంలో దాదాపు రెండు కోట్ల మందిని వేధిస్తున్న వ్యాధి ఇది. అన్ని వయస్సుల వారినీ జీవితకాలం వెంటాడే రుగ్మత.పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలిలో లోటుపాట్ల కారణంగా ఆస్థమా తీవ్రత ఎక్కువ అవుతున్నది. తీవ్రమైన ఆస్థమాతో బాధపడుతున్న వారి సంఖ్య గడచిన కొద్ది సంవత్సరాలలో పెరిగిపోయింది

read more
Breastfeeding guide for new parents

Breastfeeding guide for new parents

World breastfeeding week is just around. Breastfeeding may seem to be a very simple and natural approach to give your baby all the nutrition. But then there may arise a few situations when you are clueless or feel less confident. With this article, we try to reduce all the breastfeeding issues a new parent may have.

read more