Blog
గర్భసంచి క్యాన్సర్: లక్షణాలు, కారణాలు మరియు చికిత్సల గురించి పూర్తి వివరణ
గర్భసంచి క్యాన్సర్, దీనిని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు, ఇది గర్భసంచిలోని శ్లేష్మ పొరలో ప్రారంభమయ్యే క్యాన్సర్. ఈ గర్భసంచి క్యాన్సర్ అన్నది అత్యంత సాధారణంగా వచ్చే స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లలో ఒకటి, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మహిళలు దీనితో బాధపడుతున్నారు.
పెద్దప్రేగు (కోలన్) క్యాన్సర్: లక్షణాలు, కారణాలు, దశలు & చికిత్సలు
ప్రస్తుతం కాలంలో వచ్చిన జీవనశైలి మార్పుల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సహజ క్యాన్సర్లలో ప్రేగు క్యాన్సర్ కూడా ఒకటి.
Winter Skin Care Tips: Protect Your Skin from Dryness and Irritation
Neglecting winter skin care can lead to skin troubles such as dryness, irritations, chapped lips, and more. This is because the cold, dry weather usually tends to make the skin lose its natural moisture and thus feel uncomfortable and look dull.
Nose Bleeding: Symptoms, Causes, Treatment and Prevention
Nosebleeds are very common; though they can be alarming, especially if they are frequent or severe, most nosebleeds are usually harmless; it is worth understanding why they occur and how to manage them.
చికన్‌గున్యా లక్షణాలు, నిర్ధారణ మరియు ముందు జాగ్రత్త చర్యలు
వర్షాకాలంలో ప్రజలు అధికంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ప్రస్తుత కాలంలో అందరిని ఇబ్బంది పెట్టే జ్వరాలలో చికన్ గున్యా కూడా ఒకటి. ముఖ్యంగా వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికన్‌గున్యా ప్రధానమైన ఆరోగ్య సమస్యగా మారింది. చికన్‌గున్యా వ్యాధి అనేది సాధారణంగా ఒక వైరల్ ఇన్ఫ్క్షన్.
Comprehensive Guide to Understanding, Diagnosing, and Treating Cancer
Cancer is a disease where cell growth in the body is uncontrolled, spreading from its original site to various tissues of the body. It can affect any part of your body, from the skin to internal organs. Over the past decades, cancer has become a significant health problem worldwide and afflicts many millions of people.
నాసల్ పాలిప్స్: రకాలు, లక్షణాలు, కారణాలు & చికిత్స పద్దతులు
జలుబు చేసినపుడు ముక్కు బిగుసుకొని పోయినట్లు అనిపిస్తుండటం సహజం కానీ, కొన్ని సార్లు జలుబు లేకపోయినా ముక్కులో శ్వాసకు అడ్డు ఉన్నట్లుగా ఉండటం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇందుకు ప్రధాన కారణం ముక్కులో కండ పెరగడం.
గొంతు క్యాన్సర్ : రకాలు, దశలు, లక్షణాలు & నివారణ చర్యలు
ప్రస్తుత కాలంలో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ లలో గొంతు క్యాన్సర్ (థ్రోట్ క్యాన్సర్) కూడా ఒకటి. క్యాన్సర్ కణితులు శరీరంలో ఎక్కడైనా అభివృద్ధి చెందుతాయి.
కరోనరీ యాంజియోప్లాస్టీ: రకాలు, ప్రయోజనాలు & సర్జరీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇటీవల కాలంలో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే గుండె సమస్యలకు ఎప్పటికప్పుడు అధునాతన చికిత్స పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో యాంజియోప్లాస్టీ ఒకటి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనుల్లో ఏధైనా అవరోధం ఏర్పడినప్పుడు రక్త ప్రహావానికి అంటంకం కలుగుతుంది. బ్లాక్స్ అని మనం పిలవబడే ఈ అడ్డంకులు లేత పసుపు రంగులో ఉండే ఒక జిగురైన పదార్థం (చెడు కొవ్వు) వల్ల ఏర్పడతాయి.
ప్రపంచ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన దినోత్సవము: నవంబర్ 21, 2024
డాక్టర్ గారు, మా నాన్న గారి కళ్ళు రెండు నెలల నుండి పసుపు రంగులో ఉన్నాయి. మా RMP గారు చూసి ఇది కామెర్లు అని చెప్పి రెండు నెలల నుండి అతనికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం ప్రారంభించాడు. కానీ మెరుగుపడలేదు. ఇప్పుడు అతని బిలిరుబిన్ స్థాయిలు 30 యూనిట్ల కంటే ఎక్కువ ఉంది. అర్జంటుగా ఏదైనా చేయండి, వచ్చే వారం అమర్నాథ్ యాత్రకి సిద్ధపడి ఉన్నాము. దయచేసి మా నాన్న గారి సమస్యను నయం చేయండి, లేదంటే మా ప్రయాణం రద్దు చేసుకోవలసి వస్తుంది.