%1$s

Pediatrics

వర్షాకాలంలోచిన్నపిల్లల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు

వర్షాకాలంలో ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది , మరియు వర్షాకాలాన్ని మనం ఎంతో ఆస్వాదిస్తాము , అది కొన్ని సవాళ్లను కూడా తీసుకు వస్తుంది. ప్రత్యేకించి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రతలు తీసుకోవాలి.

Continue reading...

విద్యార్ధుల ఆరోగ్యం పై ఆన్లైన్ క్లాసుల ప్రభావం

కోవిడ్ pandemic వలన ప్రపంచంలో అనేకమార్పులు వచ్చాయి . మరియు విద్యార్ధులు వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాన్ని కోల్పోవలసి వచ్చింది, అంటే స్కూల్స్ . తరగతి గదిలో విద్యార్ధులకు బోధించే ఉపాధ్యాయులు సుదూర వాస్తవంగా మారారు.

Continue reading...

డైపర్ రాష్: కారణాలు, రకములు , నివారణ మరియు చికిత్స

శిశువులు మరియు పసిపిల్లలు ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ చర్మ సమస్యల్లో డయాపర్ రాష్ ఒకటి. ఇది సంవత్సరంలో ఏ సమయంలోనైనా సంభవించవచ్చు, ఇది సాధారణంగా monsoon సీజన్ లో సంభవిస్తుంది.

Continue reading...

మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్

కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రత పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లలలో చాలా తక్కువ. చాలా మంది పిల్లలలో కరోనా లక్షణాలు కూడా కనిపించవు, అతి తక్కువ మందికి హాస్పిటల్ సహాయం ఆవసరం అవుతుంది.

Continue reading...

మీ పిల్లలు అసాధారణ ప్రతిభ చదవటంలో చూపిస్తున్నారా? ఇది హైపర్ లెక్సియా లక్షణమా? హైపర్ లెక్సియా-కారణాలు, లక్షణాలు, చికిత్స

పిల్లలు ముందస్తుగా మరియు ఆశ్చర్యకరంగా వారి ఆశించిన సామర్థ్యానికి మించి చదవడం ప్రారంభించినప్పుడు అసాధారణ ప్రతిభ చూపించినపుడు దానిని హైపర్ లెక్సియా అని అంటారు. ఇది తరచుగా అక్షరాలు మరియు సంఖ్యలపై అబ్సెసివ్ ఆసక్తితో కూడి ఉంటుంది, ఇది శిశువుగాఉన్నపుడే అభివృద్ధి చెందుతుంది.

Continue reading...
<
X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567
Didn't Find What You
Were Looking For?