%1$s

Neuroscience

అల్జీమర్స్: లక్షణాలు, చికిత్సలు మరియు అపోహలు & వాస్తవాలు

ప్రముఖ క్రిమినల్ లాయర్ చక్రపాణి (పేరు మార్చాం) చరిత్రాత్మక తీర్పులతో సహా న్యాయశాస్త్ర రంగానికి చెందిన అనేక పరిణామాలను పొల్లుపోకుండా చెప్పటానికి పేరుపొందారు. అటువంటి వ్యక్తి ఇటీవలి కాలంలో చిన్నచిన్న సంఘటనలు కూడా మరచిపోతున్నారు. గడిచిన డిసెంబర్ నెలలో 75 పుట్టిన రోజున బంధుమిత్రుల సమక్షంలో బర్త్ డే కేకును కట్ చేసి స్వయంగా ముక్కలు పంచిన వ్యక్తి డిన్నర్ చేస్తూ మన ఇంటికి ఇంతమంది ఎందుకువచ్చారని ప్రశ్నించారు.

Continue reading...

Alzheimer’s disease: Is it always hereditary? Is there a cure?

Alzheimer’s disease is a progressive disease that affects the self-reliance and quality of life of the patient. Neurologists and scientists are trying to better understand the course of the disease and looking for a cure. Patients and caregivers should be aware of the manifestations of the disease and take necessary preventive and supportive measures to delay the progress and manage the symptoms well.

Continue reading...

పార్కిన్సన్స్ మరియు వణుకుడు వ్యాధికి ఆధునిక శస్త్ర చికిత్సలతో వైద్యసేవలు

పార్కిన్సన్స్ నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డొపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బదినటం, క్షీణించటం కారణంగా ఏర్పడుతుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాల నుండి శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి(కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనిని తయారుచేసే కణాలు క్షీణించటం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది.

Continue reading...
<
X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567
Didn't Find What You
Were Looking For?