నిటారుగా కూర్చోండి.. నడుమునొప్పికి బై చెప్పండి!
నడుము నొప్పో, మెడనొప్పో కనిపించని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, కూర్చునే భంగిమ లాంటివన్నీ ఈ సమస్యలకు ప్రధాన కారణాలు.
తలనొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు!
తలనొప్పే కదా అనుకుంటే దాని వెనుక ప్రమాదం ఉండొచ్చు. మందులు వాడినా తలనొప్పి తగ్గదు. కాని పెరుగుతూ ఉంటుంది. రెండు వారాల వరకు అలాగే ఉందంటే మెదడులో ఏ కణితో ఉందేమో అని అనుమానించాలంటున్నారు వైద్యులు.
Facet కీళ్ళ వ్యాధి (Facet Joint Arthropathy) అంటే ఏమిటి మరియు ఎలా చికిత్స చేస్తారు?
Facet joints వెన్నెముక యొక్క మూడు ప్రాంతాలలో కనిపిస్తాయి, అనగా, మెడ ప్రాంతం(cervical spine), వెనుక మధ్యలో (థొరాసిక్ ప్రాంతం) మరియు దిగువ వెనుక (కటి వెన్నెముక).
రేడియో సర్జరీ అంటే ఏమిటి?
మెదడులో ఏర్పడే ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు ఎంతో అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మెదడులో ఏర్పడే ఇలాంటి ట్యూమర్లను శాశ్వతంగా తొలగించడానికి ఎస్‌ఆర్‌ఎస్ (స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ) లేదా రేడియో సర్జరీ..
పార్కిన్‌సన్స్, మూర్ఛ వ్యాధులకు డిబిఎస్(DBS) సర్జరీతో కొత్త జీవితం
మెదడులో ఏర్పడే కొన్ని మార్పులు చిన్నవైనా,పెద్దవైనా మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని మార్పులు కాళ్లూ చేతుల కదలికలను ప్రభావితం చేస్తాయి. కాళ్లూ, చేతులు బిరుసుగా మారి ఫ్రీజ్ అయిపోతాయి. ఇలాంటి సమస్య లన్నింటికీ ఇంతకుముందు ఉన్న పరిష్కారాల కన్నా మేలైన చికిత్సలు ఇప్పుడు వచ్చాయి.
మెదడులో కణితి సర్జరీ చిన్న కోత కూడా లేకుండా మెదడును ఆపరేట్ చేయడం ఇప్పుడు సుసాధ్యమవుతోంది
ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ అసాధారణమైనదాన్ని తొలగించడమే సర్జరీ లక్ష్యం. అందుకే రేడియోసర్జరీ సక్సెస్ అయింది. గామా నైఫ్ రేడియోసర్జరీ కన్నా మెరుగైన ఫలితాలను ఇస్తుంది స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్). దీనిలో ఎక్స్‌రేల నుంచి ఫొటాన్ శక్తిని ట్యూమర్ పైకి పంపిస్తారు.