కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు మరియు డయాలసిస్ వివరాలు
తాత్కాలికం, శాశ్వతం… మూత్రపిండాలు ఎలా పని చేయడం మొరాయించినా వాటికి ప్రత్యామ్నాయ మార్గంగా డయాలసి్‌సను అనుసరించక తప్పదు. అయితే ఇందుకోసం కిడ్నీలు పాడయిన తీరునుబట్టి రెండు రకాల డయాలసి్‌సలను ఎంచుకోవచ్చు.
వేసవిలో వేధించే మూత్రనాళ, కిడ్నీ వ్యాధులు ముందు జాగ్రతతో ఉపశమనం, ప్రమాదకర సమస్యల నివారణ
ఎండకాలం వచ్చే ఆరోగ్యసమస్యలలో మూత్రపిండాలు, మూత్రసంబంధమైనవి ముందు స్థానంలో ఉంటాయి. వీటిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం, యూరినరీ ట్రాక్(మూత్రనాళపు) ఇన్ఫెక్షన్లు ప్రధానమైనవి.
Learn the facts about PKD – Polycystic Kidney Disease
Polycystic kidney disease is characterised by cysts in the kidney which increase both in size and number, often resulting in kidney failure. Kidney transplant has shown successful result but precautionary measures are to be taken to cope up with its complications.
మొండి మూత్రపిండాల వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు
మూత్రపిండాలతో సహా మూత్ర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను ప్రాధమిక దశలో గుర్తించటంలో చాలా వరకు ఆలస్యం అవుతుంది. వ్యాధులు ముదిరి క్రమంగా మూత్రవ్యవస్థ పనితీరు దెబ్బదింటుంది.
Hemolytic Uremic Syndrome (HUS)
A type of E. coli bacteria produces toxins that can destroy the red blood cells and block the kidneys' filtering system Hemolytic uremic syndrome (HUS) is a condition where the red blood cells are destroyed, abnormally. This...
READ MOREChronic Kidney Disease (CKD)
Chronic kidney disease or chronic kidney failure is a slow and progressive loss of kidney function over a period of several years Chronic kidney disease (CKD) also described as chronic kidney failure is a condition where kidneys...
READ MORE