Gynaecology

i-pill (ఐ-పిల్ టాబ్లెట్): ఉపయోగాలు, దుష్ప్రభావాలు, మోతాదు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అసురక్షిత సంభోగం లేదా గర్భనిరోధక వైఫల్యం సంభవించినప్పుడు అవాంఛనీయ గర్భధారణను నివారించడానికి ఉపయోగించే అత్యవసర గర్భనిరోధక టాబ్లెట్‌నే ఐ-పిల్ అంటారు. ఈ రోజుల్లో చాలా మంది యువతులు సంభోగం తరువాత గర్భం రాకుండా ముందస్తుగా కొన్ని పద్దతులను అనుసరిస్తున్నారు వాటిలో ఈ ఐ-పిల్‌ టాబ్లెట్‌ కూడా ఒకటి.

READ MORE

మెనోపాజ్ పరివర్తన, దశలు మరియు లక్షణాలు

రుతువిరతి (మెనోపాజ్) అనేది స్త్రీ జీవితంలో సహజంగా సంభవించే ఒక జీవ ప్రక్రియ. ఇది సాధారణంగా 45-55 సంవత్సరాల వయస్సులో సంభవిస్తుంది. అండాశయ పనితీరు తగ్గడం మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ నెలసరి అనేది ఆగిపోతుంది.

READ MORE

PCOD & PCOS: కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు నివారణ చర్యలు

ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం చాలా మంది స్త్రీలు PCOD (పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ డిసీజ్‌) మరియు PCOS (పాలిసిస్టిక్‌ ఓవేరియన్ సిండ్రోమ్‌) సమస్యలకు గురవుతున్నారు. స్త్రీలల్లో నెలసరి ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు PCOS లేదా PCOD గురించి కచ్చితంగా ప్రస్తావన వస్తుంది.

READ MORE