General Medicine

టైఫాయిడ్ జ్వరం లక్షణాలు, నిర్దారణ, ఆహార నియమాలు, చికిత్స

టైఫాయిడ్ అంటే సాల్మొనెల్లా టైఫీ అనే బాక్టీరియా వలన కలిగే వ్యాధి, ఈ వ్యాధి సాధారణంగా రెండు నుండి మూడు వారాలపాటు ఉంటుంది. టైఫాయిడ్ సోకిన వారికి జ్వరం మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి.

READ MORE

Mpox (మంకీపాక్స్): కారణాలు, లక్షణాలు, చికిత్స & నివారణ

మంకీపాక్స్ అనేది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తున్న వైరస్, మొదటగా ఈ వైరస్ కోతులలో గుర్తించబడింది. మంకీపాక్స్ వైరస్ ముఖ్యంగా మధ్య , పశ్చిమ ఆఫ్రికా ప్రజలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

READ MORE

అధిక రక్తపోటు: రకాలు, లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు

ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా అధిక రక్తపోటు (Hypertension) బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది దాదాపు శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. మ‌న శ‌రీర భాగాల‌కు ఆక్సీజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసే అతిముఖ్య‌మైన ద్రావ‌కం ర‌క్తం.

READ MORE

ఫుడ్ పాయిజనింగ్: లక్షణాలు, కారణాలు మరియు నివారణ పద్ధతులు

మనిషి జీవించటానికి ఆహారం తీసుకోవటం తప్పనిసరి. అయితే ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం సరైన మోతాదులో సమతుల్య ఆహారం తీసుకోవాలి. మనిషి శరీరానికి ఇంధనం ఆహారం, ఆ ఆహారమే కలుషితమైతే శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

READ MORE