Gastroenterology

ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్- IBS (ప్రకోప ప్రేగు రుగ్మత): కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు సమర్థవంతమైన నిర్వహణ మార్గములు

ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) అనేది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే ఒక సాధారణ, దీర్ఘకాలిక రుగ్మత.

READ MORE

అజీర్తి ఎందువలన వస్తుంది? అజీర్తి లక్షణాలు, దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు, చికిత్స

మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోవడాన్ని అజీర్తి అంటాం, ఇది చిన్న సమస్యలాగా అనిపించవచ్చు, కానీ అజీర్తి వలన జీవనశైలి చాలా అసౌకర్యంగా మారుతుంది. ఒక్క రోజులో తగ్గే సమస్య కాదు కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ప్రతీరోజూ అజీర్తి వలన బాధ పడుతుంటారు.

READ MORE

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

మానవుని జీర్ణవ్యవస్థలో నోటి నుండి తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయం/ కడుపు లోకి చేరుతుంది. అన్నవాహిక చివరిలో ఒక కవాటము (వాల్వ్) లాంటి అమరిక ఉంటుంది, దీనిని లోవర్ ఎసోఫాజియల్ స్పింక్టర్ అంటారు. మనం ఆహారం తీసుకున్నప్పుడు గుటక వేసే సమయంలో ఈ వాల్వ్ తెరుచుకుంటుంది, ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లిన తర్వాత దానంతట అదే మూసుకుపోతుంది.

READ MORE

అల్సర్స్: రకాలు, లక్షణాలు, కారణాలు, నిర్ధారణ & నివారణ చర్యలు

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తోన్న అనారోగ్య సమస్యలలో అల్సర్‌ ఒకటి. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారడం వల్ల జీర్ణ సంబంధిత (గ్యాస్, అల్సర్లు, మలబద్ధకం, కడుపు ఉబ్బరం) సమస్యలు ఎక్కువై పోతున్నాయి. మనం తీసుకునే ఆహారం జీర్ణం చేయడం కోసం కడుపులో ఆమ్లం (హైడ్రోక్లోరిక్ యాసిడ్) ఉత్పత్తి అవుతుంది.

READ MORE