Blog

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

మానవుని జీర్ణవ్యవస్థలో నోటి నుండి తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయం/ కడుపు లోకి చేరుతుంది. అన్నవాహిక చివరిలో ఒక కవాటము (వాల్వ్) లాంటి అమరిక ఉంటుంది, దీనిని లోవర్ ఎసోఫాజియల్ స్పింక్టర్ అంటారు. మనం ఆహారం తీసుకున్నప్పుడు గుటక వేసే సమయంలో ఈ వాల్వ్ తెరుచుకుంటుంది, ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లిన తర్వాత దానంతట అదే మూసుకుపోతుంది.

read more
ఎండోక్రైన్ రుగ్మతలు: కారణాలు, నిర్దారణ, లక్షణాలు, చికిత్స, పూర్తి వివరాలు

ఎండోక్రైన్ రుగ్మతలు: కారణాలు, నిర్దారణ, లక్షణాలు, చికిత్స, పూర్తి వివరాలు

మానవ శరీరంలో హార్మోన్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజువారీ జీవితంలో శరీరానికి అవసరమైన చర్యలు అంటే ఆకలి, నిద్ర, దాహం మొదలైన వాటిని హార్మోన్లు ప్రేరేపిస్తాయి. ఇంత ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి శరీరంలో కొన్ని గ్రంథులు ఉంటాయి, వాటిని అంతః స్రావ గ్రంథులు (ఎండోక్రైన్) అంటారు.

read more
రక్తనాళ శస్త్రచికిత్సలో రూపాంతరాలు: నూతన విధానాలు, పరిధి యొక్క విస్తరణ &  ప్రయోజనాలు

రక్తనాళ శస్త్రచికిత్సలో రూపాంతరాలు: నూతన విధానాలు, పరిధి యొక్క విస్తరణ & ప్రయోజనాలు

ఒకప్పుడు ప్రధాన రక్తనాళాల సంబంధిత సమస్యలకు బహిరంగ శస్త్రచికిత్స అనేది తరుచుగా సూచించబడేది, కానీ నేడు ఈ సమస్యలను సులువుగా అధిగమించడానికి రక్తనాళ శస్త్రచికిత్స విభాగం కొన్ని అధునాతనమైన మార్పులకు నాంది పలికింది.

read more
టైఫాయిడ్ జ్వరం లక్షణాలు, నిర్దారణ, ఆహార నియమాలు, చికిత్స

టైఫాయిడ్ జ్వరం లక్షణాలు, నిర్దారణ, ఆహార నియమాలు, చికిత్స

టైఫాయిడ్ అంటే సాల్మొనెల్లా టైఫీ అనే బాక్టీరియా వలన కలిగే వ్యాధి, ఈ వ్యాధి సాధారణంగా రెండు నుండి మూడు వారాలపాటు ఉంటుంది. టైఫాయిడ్ సోకిన వారికి జ్వరం మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి.

read more
ఫైబ్రోమైయాల్జియా (కండరాల నొప్పుల రుగ్మత): లక్షణాలు, కారణాలు, మరియు చికిత్స గురించి సమగ్ర వివరణ

ఫైబ్రోమైయాల్జియా (కండరాల నొప్పుల రుగ్మత): లక్షణాలు, కారణాలు, మరియు చికిత్స గురించి సమగ్ర వివరణ

ఫైబ్రోమైయాల్జియా అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది శరీరమంతా నొప్పి, అలసట, నిద్ర సమస్యలు, మానసిక సమస్యలు మరియు అనేక ఇతర లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధిని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే దీనికి నిర్దిష్ట కారణం లేదు మరియు లక్షణాలు ఒక్కొక్క వ్యక్తికి భిన్నంగా ఉంటాయి

read more
రేడియోథెరపీ చికిత్స, రకాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

రేడియోథెరపీ చికిత్స, రకాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి, ఐతే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్సల ద్వారా క్యాన్సర్ నయం చేయవచ్చు, క్యాన్సర్ నయం చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి రేడియోథెరపీ. మానవ శరీరంలోని క్యాన్సర్ కణాల డిఎన్ఏను రేడియేషన్ ద్వారా విచ్చిన్నం చేయడానికి అనుసరించే పద్దతిని రేడియోథెరపీ అని అంటారు.

read more