Blog
కీమోథెరపీ ప్రక్రియ: తెలుసుకోవలసిన ముఖ్యమైన వివరాలు
కీమోథెరపీ అనేది మీ శరీరంలో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కణాలను చంపడానికి సమర్ధవంతమైన రసాయనాలను ఉపయోగించే ఔషధ చికిత్స.
అల్జీమర్స్ వ్యాధి: లక్షణాలు, నిర్ధారణ మరియు అపోహలు & వాస్తవాలు
ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నాడీ సంబంధిత రుగ్మతలలో అల్జీమర్స్ వ్యాధి ఒకటి. అల్జీమర్స్ మెదడులో కణాలు చనిపోతుండటం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి.
Bariatric Surgery: A Life-Changing Solution for Obesity
Bariatric surgery—the life-altering procedure—has gained paramount importance in recent times and has emerged as an important tool for managing severe obesity and conditions associated with it.
ఆర్థరైటిస్ (కీళ్లవాతం): రకాలు, కారణాలు, లక్షణాలు & నివారణ చర్యలు
సాధారణంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఆర్థరైటిస్ (కీళ్లవాతం) కూడా ఒకటి. శరీరంలో ఒకటి కంటే ఎక్కువ కీలు వద్ద నొప్పులు, వాపులు, నడవలేని పరిస్థితినే ఆర్థరైటిస్ అని అంటారు. ఆర్థరైటిస్ కండరాలకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు కూర్చోవడం, నడవడం వంటి చిన్నచిన్న పనులకు కూడా కష్టపడుతుంటారు.
డెంగ్యూ జ్వరం: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ డెంగ్యూ సంక్రమణ కేసుల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో చాలా మందికి జ్వరాలు వస్తుంటాయి, అయితే ఈ జ్వరాలు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ డెంగ్యూ జ్వరం చాలా ప్రమాదకరమైనది. డెంగ్యూ వ్యాధి సాధారణంగా ఒక వైరల్ ఇన్ఫ్‌క్షన్.
పోస్ట్- వైరల్ ఆర్థరైటిస్ గురించి పూర్తి అవగాహన మరియు సమాచారం
కొంతమంది వ్యక్తులకు, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తరువాత కూడా కీళ్లలో వాపు మరియు నొప్పి కొనసాగవచ్చు ఈ పరిస్థితినే పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ అంటారు.
UTI Management: Essential Advice for Women’s Health
UTI is a general term for infections in the urinary tract, essentially the bladder and kidneys. Anyone can develop UTI, although the infection is very common in females due to their shorter urethras.
వెన్నునొప్పి: రకాలు, కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ & చికిత్సలు
ప్రస్తుత కాలంలో వెన్నునొప్పి సర్వ సాధారణం అయిపోయింది. వెన్నుపాము (Spinal cord) అనేది నాడీ వ్యవస్థలోని నరాలు, కీళ్ళు, కండరాలు, స్నాయువు, అస్థిపంజరాలతో కూడిన కేంద్ర నాడీమండలానికి చెందిన సంక్లిష్టమైన అంతఃసంధాయక యంత్రాంగం.
Angioplasty Explained: Here’s What You Should Know
Angioplasty, also called balloon angioplasty, is a procedure designed to allow the free flow of blood through the arteries. This minimally invasive approach used by cardiologists targets narrow areas due to plaque formation or total blockage of some arteries.
తట్టు (మీజిల్స్) వ్యాధి: లక్షణాలు, కారణాలు, రోగ నిర్ధారణ & చికిత్సలు
తట్టు (మీజిల్స్)ను రుబియోలా అని కూడా అంటారు. ఇది శ్వాసకోశ వ్యవస్థలో ప్రారంభమయ్యే వైరల్ ఇన్‌ఫెక్షన్. తట్టు అనేది ఒక అంటు వ్యాధి. తట్టు వ్యాధిని కలిగించే వైరల్ ఇన్‌ఫెక్షన్ ప్రధానంగా పారామిక్సోవైరస్ కుటుంబానికి చెందిన మోర్బిలివైరస్ ద్వారా వ్యాపిస్తుంది.